Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Latest AAI Notification 2023 | 500 జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest AAI Notification 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AAI ( Airports Authority Of India ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎక్జిక్యూటివ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 50,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో 26,000 పైగా ఉద్యోగాలు | Latest SSC Notification 2023 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AAI Notification 2023 Overview :

ఆర్గనైజేషన్AAI ( Airports Authority Of India )
జాబ్ రోల్స్జూనియర్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంపరీక్ష

Latest AAI Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు AAI ( Airports Authority Of India )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ఎక్జిక్యూటివ్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 449 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

ALSO READ  Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు| Railway Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పరీక్ష లేకుండా AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా DRDO లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో 10,400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 700 పైగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP MRO ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest AP MRO Office Notification 2023 | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.11.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!