AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs 2023 | 10th తో ప్రభుత్వ క్యాంటీన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Govt Canteen Jobs

Latest Govt Jobs 2023 | Govt Canteen Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ క్యాంటీన్ నుండి విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 19,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

    TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్ప్రభుత్వ క్యాంటీన్
జాబ్ రోల్స్కుక్
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం19,000
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ

Latest Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ క్యాంటీన్  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా కుక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

Apply చేసుకునే అభ్యర్దులు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1082 ఉద్యోగాలు

🔥 AP లో ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఉద్యోగాలు

🔥 10th తో LIC లో 10,912 ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి Flipkart ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు :

 ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 19,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ కి వెళ్లిన వాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 09.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.  ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!