AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP Anganwadi Jobs 2023 |10th తో 5905 అంగన్వాడీ ఉద్యోగాలు

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5905 ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • ఇప్పటికే 4 జిల్లాలలో స్టార్ట్ అయిన ఎంపిక విధానం
  • త్వరలో మిగిలిన జిల్లాలలో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • నోటిఫికేషన్ విడుదల చేయనున్న మహిళ శిశు సంక్షేమ శాఖ

ప్రతి రోజూ జాబ్ అప్డేట్స్ కోసం మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

AP Anganwadi Notification 2023 :

ఆంగన్ వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక 2. నిర్ణయాన్ని తీసు కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి సన్నాహాలు మొదలు. పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడే కొలు వుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీ ‘లను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్ వాడీనియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,905 ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేం దుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభు త్వం తాజాగా మరో భారీ రిక్రూట్మెంట్ కు అనుమతి ని ఐస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,105 పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1408 మెయిన్ అంగన్వాడీ వర్కర్ల పోస్టులను భర్తీ చేయ నున్నారు. ఇక అలాగే 430 మని అంగన్వాడీ వర్కర్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగర్ వాడీ హెల్ఫర్ పోస్టులను భారీగా చేయ నున్నారు. మొత్తం 4,007 హెల్పర్ పోస్టులను మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టులు భర్తీకి ఐసీడీఎస్ అధికార యంత్రాంగం కార్యాచరణ ను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకా లకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబం ధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేస్తున్నారు.

నాలుగు జిల్లాల్లో మొదలైన నియామకాలు

 అంగన్వాడీ నియామకాల ప్రక్రియ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగు జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామక ప్రక్రియ చ రుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లా ల్లో ఇటీవలె ప్రాజెక్టులను ప్రభుత్వం పునర్వవ్యస్థీక రించింది. కొత్త జిల్లాల పరిధిలోకి విలీనమైన ప్రాజెక్టు. లఆధారంగా ఈ నియామక ప్రక్రియను నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కడప అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నియామక ప్రక్రియ సాగుతోంది. ఈ నాలుగు జిల్లా- ల్లో 5000 లకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. త్వర లోనే అభ్యర్ధులను ఎంపిక చేసి నియా మక ఆదేశా లను జూరీ చేయనున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణను. సిద్ధం చేశారు.

మరిన్ని ఉద్యోగాలు

10th తో APSRTC లో 5418 ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఫీజు, పరీక్ష లేకుండా ఉద్యోగాలు

10th తో అగ్నిమాపక శాఖలో 1206 ఉద్యోగాలు

విద్య అర్హత :

అంగన్వాడి వర్కర్ల నియామకానికి సంబం ధించిన విద్యార్హతల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. అంగన్ వాడీ ఉద్యోగ అర్హతకు కనీసం ఇంటర్మీడియేట్గా కేంద్రం నిర్ణయం తీసుకున్న ప్రస్తుతం దాన్ని అమలు చేయటం లేదు. గతంలో మాదిరిగానే పదో వ తరగతి పాసైతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్ర భు త్వం కల్పించింది. అలాగే దరఖాస్తు చేసు కునే అభ్యర్థుల వయసు 21 నుండి 35 సంవత్స రాల మధ్య ఉండాలి. మెయిన్ అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500 వేతనం మినీ అంగన్ వాడీలకు రూ.7,000, హెల్చర్లకు రూ.7,000 గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న అంగన్ వాడీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసు కున్న వారిలో ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభు త్వం ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారితో బోధన సాగించేందుకు నిర్ణయం తీసుకొంది.

ఎంపిక విధానం :

అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్థుల విద్యార్హతుల -ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం వంద మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో పదోవ తరగతి ఉత్తీర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ. స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసు కున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్పులు.. అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి మార్కులు. కేటాయిస్తారు. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం. చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!