AP Govt JobsLatest Govt jobs

Latest AP ICDS Notification 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest AP ICDS Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  AP అంగన్వాడి నుండి విడుదల చేశారు. ఇందులో మెయిన్ అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest Postal Department Notification 2024 | పోస్ట్ ఆఫీస్ లో లక్ష జీతంతో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest AP ICDS Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP అంగన్వాడి
జాబ్ రోల్స్మెయిన్ అంగన్వాడీ కార్యకర్త
మినీ అంగన్వాడీ కార్యకర్త
అంగన్వాడీ సహాయాకురాలు
విద్య అర్హత10th
ఖాళీలు44
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
ఎంపిక విధానంమెరిట్

Latest AP ICDS Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP అంగన్వాడి  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP అంగన్వాడి ద్వారా మెయిన్ అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త మరియు సహయకురాలు   విభాగంలో మొత్తం 44 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

ALSO READ  10th తో అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు | Fire Department Recruitment 2023 | Latest Jobs In Telugu

మెయిన్ అంగన్వాడీ కార్యకర్త : 02

మినీ అంగన్వాడీ కార్యకర్త : 04

అంగన్వాడీ సహయకురాలు : 38

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో సమాచార శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 RBI లో 450 అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 డబ్బు ముద్రించే సంస్థలో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో TSRTC లో 813 కండక్టర్ ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. మీ దగ్గరలోని CDPO ఆఫీస్ కి వెళ్లి మీ అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి.  అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!