Amazon Work From Home Jobs |ఇంటర్ పాస్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | 3800 ఉద్యోగాలు

Amazon Work From Home Jobs 2023 | 3800 Vacancies

మన దేశంలో ప్రముఖ E-commerce దిగ్గజం అయినటువంటి అమెజాన్ కంపనీAmazon Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపనీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అమెజాన్ కంపనీ లో వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్Virtual Technical Support  ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 3800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  ఎదైనా ఇంటర్ / డిగ్రీ / BE / B.tech / ME / M.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ  జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Amazon Work From Home Jobs Overview :

కంపెనీ పేరుఅమెజాన్ ( Amazon )
జాబ్ రోల్వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్
ఖాళీలు3800
విద్య అర్హతఇంటర్ / ఏదైనా డిగ్రీ
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రొం హామ్

Amazon Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు : అమెజాన్  ( Amazon Recruitment 2023 For Freshers )

జాబ్ రోల్ : వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్ Virtual Technical Recruitment )

Roles & Responsibilities :

వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్ జాబ్ భాద్యతలు వాటిని చేస్తుందాం:

>ఒక వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ లోని జబ్ ఉద్యోగికు అందరి అవగాహన స్తరం పెరిగింది మరియు ముందుగా సమస్యలను తరువాత పరిష్కరిస్తుంది. జీవిత కాలం ప్రారంభం నుండి సంబంధిత ఫీల్డ్లో పాఠం తీసుకుంటే కనీసం సంబంధిత సమస్యలను సమాధానం చేస్తూ ఉండాలి.

>వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్ జాబ్ ఉద్యోగి ముఖ్యంగా వివిధ సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలి

విద్య అర్హత :

 ఎదైనా ఇంటర్ / డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

స్కిల్స్ :

>సమర్థవంతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు మరియు ఉత్పాదకత మరియు డిపార్ట్‌మెంట్ ప్రమాణాలను నిర్ధారించడానికి పని సమయానికి ప్రాధాన్యతనిచ్చే సామర్థ్యం

> అంతర్గత మరియు బాహ్య వినియోగదారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం

>మంచి కాంప్రహెన్షన్ స్కిల్స్ – కస్టమర్ సమస్యలను సముచితంగా అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించగల సామర్థ్యం

> వ్యాకరణపరంగా సరైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన వ్రాతపూర్వక ప్రతిస్పందనలను కంపోజ్ చేయగల సామర

>నిర్ణయం తీసుకోవడం, సమయ నిర్వహణ మరియు కేటాయించిన టాస్క్‌ల తక్షణ ప్రాధాన్యతతో సహా సమర్థవంతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు

>వ్యాపార అవసరాలను తీర్చడానికి వివిధ విభాగాలలో పని సమయాన్ని త్వరగా మరియు సమర్థవంతంగా ప్రాధాన్యపరచగల సామర్థ్యం

>అత్యంత పెరిగిన పరిస్థితులలో ప్రశాంతతను కాపాడుకునే సామర్థ్యం

>వేగవంతమైన వాతావరణంలో కస్టమర్ సమస్యపై దృష్టి పెట్టడంతోపాటు అద్భుతమైన సాంకేతిక మద్దతు నైపుణ్యాలు

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

జాబ్ లొకేషన్ : చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం : అవసరం లేదు

మరిన్ని ఉద్యోగాలు

10th తో APSRTC లో భారీగా 5418 ఉద్యోగాలు

10th తో ఫైర్ స్టేషన్ లో 1206 ఉద్యోగాలు

AP SI ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోండి

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

Amazon Recruitment 2023 For Freshers working Days

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి బెంగళూరు లో ఉన్నట్టు వంటి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : Click Here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Comment