Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Fire Department Notification 2023 | 10th తో అగ్నిమాపక శాఖలో 1206 ఉద్యోగాలు | Fire Operator Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అగ్ని మాపక శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 1206 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ  ఫైర్ ఆపరేటర్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇందులో ఉన్న అజాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవాలి. ఈ జాబ్స్ కి సంబందిచిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Fire Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్అగ్నిమాపక శాఖ
ఖాళీలు1206
విద్య అర్హత10th మాత్రమే
అనుభవంఅవసరం లేదు
Apply విధానంఆన్లైన్
ఎంపిక విధానంరాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్
జీతం25,000
చివరి తేది15.03.2023

Fire Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : అగ్నిమాపక శాఖ

ఖాళీలు :

1206

ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు ఏ క్యాస్ట్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయో క్రింద ఇచ్చాను చూడండి

UR : 290

EWS : 121

OBC : 215

SC : 409

ST : 171

విద్య అర్హత :

  • కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను
  • హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
  • ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వాలి

ఫిజికల్ స్టాండర్డ్స్ :

  • మినిమం ఎత్తు 165 cms ఉండాలి
  • గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST వారికి 5cms రిజర్వేషన్స్ వర్తిస్తాయి
  • బరువు మినిమం 50kgs ఉండాలి
  • చెస్ట్ మినిమం 81cms ఉండాలి expand చేస్తే 86.5cms అవ్వాలి

వయస్సు :

18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి

SC/ST వారికి 5 సంవత్సరాలు

OBC వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఫీజు :

OC మరియు OBC వారు 100 రూపాయలు ఫీజు ఆన్లైన్ లో కట్టవలసి ఉంటుంది

SC / ST / Ex-Service man వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది

జీతం :

బేసిక్ సాలరీ : 20,000 + అలవెన్స్

అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకుంటే జాబ్ లో చేరగానే 25,000 జీతం వస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయినవారికి

ఫిజికల్ టెస్ట్ పెడతారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.

రాత పరీక్షకు సిలబస్ :

  • జనరల్ సైన్స్
  • ఇంటిలిజెన్స్ మరియు రీజనింగ్
  • అర్తమ్యాటికల్ & నుమెరికల్ అబిలిటీ
  • హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్

పైన చెప్పిన టాపిక్స్ మీద సిలబస్ ఉంటుంది మొత్తంగా 200 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి ఒక మార్క్. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్క్స్ ఉంటాయి కావున మీరు జాగర్త గా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ టెస్ట్ లో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు ఈ జాబ్ కి సంబంధించిన pdf మరియు apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకోండి

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!