Private Jobs

Work From Home Jobs 2023 : ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | 30,000 జీతం నెలకు

ebay Recruitment 2023 | ebay Work From Home Jobs 2023 :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ebay కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. ebay కంపెనీ లో కస్టమర్స్ సర్వీస్ ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  HCL చరిత్రలో అతి పెద్ద రిక్రూట్మెంట్ | Latest HCL Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Ebay Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుEbay
జాబ్ రోల్కస్టమర్ సర్వీస్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work From Home )
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Ebay Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ebay

జాబ్ రోల్ :

కస్టమర్స్ సర్వీస్ ఎక్జిక్యూటివ్

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

ALSO READ  Kaloji notification in 2019

మరిన్ని ఉద్యోగాలు :

Wipro లో భారీగా ఉద్యోగాలు

10th తో AP లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థలో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

భాద్యతలు :

>ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా వ్యాపారులతో రోజువారీ ప్రతిచర్య సమస్యలను నిర్వహించండి

>నిర్వచించిన ప్రక్రియలు మరియు SLA – ఔట్‌లుక్ ఇష్యూ ప్రక్రియ ప్రకారం పని చేయండి

>నిర్వచించిన SL లోపల మొత్తం హాట్‌లైన్ వాల్యూమ్‌ను నిర్వహించండి.
>విరామ సమయంలో సమయానుకూల లాగిన్ & సిబ్బందిని నియమించడంలో అదే దారి.

>లోపభూయిష్ట సమీక్ష/తొలగింపు, eMBG కేసు సమీక్ష/వేలం, సాంకేతిక సమస్యలు, ఉత్పత్తి సమస్యలు మరియు విక్రయాల వృద్ధికి ఆటంకం కలిగించే ప్రమాణాలు మరియు పాలసీ సంబంధిత సమస్యలపై విక్రేతలు మరియు ఖాతా నిర్వాహకులకు విశ్వసనీయ సలహాదారుగా వ్యవహరించండి.

ALSO READ  Latest Blinkit Recruitment 2024 | మాకు వెంటనే తెలుగు వారి కావాలి | Latest Jobs In Telugu

>వృద్ధి మరియు విక్రయాలకు ఏదైనా eBay నిర్దిష్ట అవరోధం ఉన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరించండి (లోప సమీక్షలు/తొలగింపు, eMBG కేసు సమీక్ష/చర్య, సాంకేతిక సమస్యలు, ప్రమాణాలు మరియు విధాన సంబంధిత సమస్యలతో సహా)

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 30,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం ebay కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!