AP Govt JobsLatest Govt jobs

AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | ఇంటర్ తో 583 ఉద్యోగాలు

AP Electrical Department Notification 2023 :

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నట్టువంటి సూపర్ వైజర్ ( Supervisors )  మరియు మీటర్ రీడర  ( Meter Readers ) విభాగాలలో  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 583 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  డబ్బు ముద్రించే సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest BNPMIPL Notification 2024 | Latest Govt Jobs

                                   TELEGRAM GROUP : CLICK HERE

AP Electrical Department Supervisors And Meter Reader Jobs Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్సూపర్ వైజర్
మీటర్ రీడర్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు583
వయస్సు18 – 35సంవత్సరాలు
జీతం25,000

AP Electrical Department Notification Full Details :

ఆర్గనైజేషన్ :

ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్

జాబ్ రోల్స్ :

సూపర్ వైజర్

మీటర్ రీడర్

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను

సూపర్ వైజర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను

ALSO READ  AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Welfare Department Notification 2024 | Latest AP Govt Jobs

మీటర్ రీడర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 583 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో

సూపర్ వైజర్ : 97

మీటర్ రీడర్ : 486

మరిన్ని ఉద్యోగాలు :

10th తో AP లో 1000 పైగా ఉద్యోగాలు

రైల్వే లో భారీ జీతంతో ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

వయస్సు :

18 – 35 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు

జీతం : 25,000

రిజర్వేషన్స్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో సచివాలయం లో 34,840 ఉద్యోగాలు | Latest Sachivalayam Notification 2024 | Govt Jobs In Telugu

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు  ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!