Private JobsPrivate Jobs

Wipro Recruitment 2023 | విప్రో లో భారీగా ఉద్యోగాలు

Wipro Recruitment 2023 | Wipro Jobs In Telugu :

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో  నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. విప్రో కంపనీ లో ఎక్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారు ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయాలి ఇవి Work From Home Jobs కాదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                       TELEGRAM GROUP : CLICK HERE

Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో
జాబ్ రోల్ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్ / చెన్నై
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Wipro Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

విప్రో ( Wipro )

జాబ్ రోల్ :

ఎక్జిక్యూటివ్ ( executives )

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థలో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

AP లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు

ఇంటర్ తో రైల్వే లో భారీ జీతంతో ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

మన దేశం లో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది. మొదటగా చెన్నై లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

more details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!