Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Groww Recruitment 2023

Work From Home Jobs 2023 | Groww Recruitment 2023

Hello Friends…… ప్రముఖ దేశీయ స్టాక్ మార్కెట్ బ్రొకరేజ్  కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు గ్రో ( Groww Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Groww కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  SSC announces revised exam dates for CGL, CHSL, JE, Stenographer, CPO & JHT

TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుగ్రో ( Groww )
జాబ్ రోల్ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు గ్రో ( Groww )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ఎక్జిక్యూటివ్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Accenture లో పర్మినెంట్ Work From Home ఉద్యోగాలు

🔥 Concentrix లో భారీగా Work From Home Jobs

🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా PO ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు | అర్హత : ఇంటర్

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

● ఇన్‌బౌండ్ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తూ, కంపెనీ ఉత్పత్తిని ఉపయోగించే కస్టమర్‌లకు సాంకేతిక మద్దతు మరియు తాత్కాలిక శిక్షణను అందించండి.

● కస్టమర్‌లకు క్రియాత్మక సామర్థ్యాలు మరియు సాధ్యమయ్యే అప్‌గ్రేడ్‌ల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఉత్పత్తితో సంతృప్తి చెందారని నిర్ధారించుకోండి.

ALSO READ  Data entry operator jobs

● పునరావృత సమస్యలను గుర్తించడానికి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా ఉత్పత్తి యొక్క అభివృద్ధి మరియు మెరుగుదలకు సహాయం చేయండి మరియు ఉత్పత్తి మేనేజర్‌తో వాటిని పరిష్కరించండి.

● కస్టమర్ సంతృప్తి మరియు నిలుపుదల ప్రాధాన్యతని నిర్ధారించడానికి అత్యుత్తమ సేవా ప్రమాణాలను నిర్వహించండి

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటినుండి జాబ్ చేయొచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!