Private JobsPrivate Jobs

Accenture Work From Home Jobs 2023 | పర్మినెంట్ గా ఇంట్లో నుండి జాబ్ చేయండి | Latest Accenture Recruitment 2023

Accenture Work From Home Jobs 2023 | Latest Accenture Recruitment 2023

Hello Friends……Work From Home జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ దేశీయ టెక్  కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Accenture ( Accenture Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Accenture కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in Zomato

TELEGRAM GROUP : CLICK HERE

Accenture Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుAccenture
జాబ్ రోల్అసోసియేట్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Accenture Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Accenture  నుండి విడుదల చేశారు.

ALSO READ  Jobs in anantapur

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ అసోసియేట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Concentrix లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

ప్రయాణం, రిజర్వేషన్‌లు మరియు కాన్ఫరెన్స్ కాల్‌లతో సహా కంపెనీ స్వీయ-ప్రారంభ సాధనాల ఉపయోగంలో ఎగ్జిక్యూటివ్‌లకు సహాయం చేయడం

  • వివిధ అడ్మినిస్ట్రేటివ్ పనులతో సహాయం చేయడం
  • కాన్ఫరెన్స్ కాల్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా డేటా కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేయడం
  • ప్రయాణ ఏర్పాట్లను ఏర్పాటు చేయడం లేదా సమన్వయం చేయడం మరియు ప్రయాణ ప్రణాళికలు మరియు వీసా/పాస్‌పోర్ట్ విధానాలతో సహాయం చేయడం
  • ప్రోయాక్టివ్ క్యాలెండర్ నిర్వహణ.
    అపాయింట్‌మెంట్‌ల క్యాలెండరింగ్/షెడ్యూలింగ్‌లో సహాయం
  • ఎగ్జిక్యూటివ్ లేదా సూపర్‌వైజర్ అభ్యర్థన మేరకు అంతర్గత మరియు బాహ్య మూడవ పక్ష సరఫరాదారులతో పనిని సమన్వయం చేయడం
ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Nxtwave Work From Home Jobs | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 25,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటినుండి జాబ్ చేయొచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!