AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Vizag Steel plant Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Vizag Steel Plant Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP పోషకాహార శాఖ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Vizag Steel Plant Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్వైజాగ్ స్టీల్ ప్లాంట్
జాబ్ రోల్స్గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిప్లొమా అప్రెంటిస్
విద్య అర్హతడిప్లొమా / B.Tech
అనుభవంలేదు
జీతం9000
ఎంపిక విధానంమెరిట్

Vizag Steel Plant Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

ALSO READ  AP High Court Clerk Recruitment 2023 | AP హై కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 900 పైగా ఉద్యోగాలు

🔥 10th తో అటవీశాఖలో MTS, క్లర్క్ ఉద్యోగాలు

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి పర్మినెంట్ Work From Home ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Welfare Department Notification 2023 | ఇంటర్ తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే  సుమారు 9,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.07.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!