Private JobsPrivate Jobs

GENPACT కంపనీ లో భారీగా ఉద్యోగాలు|MANAGEMENT TRAINEE JOBS|APPLY HERE !!

GENPACT RECRUITMENT 2023| MANAGEMENT TRAINEE JOBS

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనక GENPACT కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి MANAGEMANT TRINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  10th పాస్ అయిన వారికి TATA సంస్థ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest TATA Recruitment 2024 | TATA Jobs In Telugu

GENPACT RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుGENPACT
జాబ్ రోల్MANAGEMENT TRAINEE
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

GENPACT RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం GENPACT నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా MANAGEMENT TRAINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
అద్భుతమైన MS ఆఫీస్ నైపుణ్యాలు – మెయిల్ విలీనం, స్థూల సృష్టి పరిజ్ఞానం కీలకం

ALSO READ  ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలు | Latest Airport Notification 2024 | Latest Jobs In Telugu

అద్భుతమైన వ్రాతపూర్వక, మౌఖిక కమ్యూనికేషన్ మరియు ప్రదర్శన నైపుణ్యాలు

బృంద వాతావరణంలో సమర్థవంతంగా పని చేయడానికి బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు

అంతర్గత / బాహ్య వాటాదారుల సమన్వయం

మేనేజ్‌మెంట్ రిపోర్టింగ్ మరియు ఎస్కలేషన్ హ్యాండ్లింగ్

అత్యుత్తమ సహకారం మరియు వ్యక్తిగత నైపుణ్యాలు

స్వీయ అభ్యాసం & అభివృద్ధి


మరిన్ని ఉద్యోగాలు :
🔥 IBM లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Genpact Jobs : ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Genpact Recruitment 2023

🔥 DELOITTE లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 APPLE లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!