AP Govt JobsLatest Govt jobs

Latest AP Welfare Department Notification 2023 | ఇంటర్ తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest AP Welfare Department Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Cred Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Cred Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Welfare Department Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు25
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం44,000

Latest AP Welfare Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో భారీగా TC ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway TC Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP ఫైబర్ నెట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥10th తో AP రిజిస్టర్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగాలు

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥రోడ్ల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Govt Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం  44,000 వరకు జీతం ఇస్తారు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!