AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Supervisors Jobs Recruitment 2023 | 10th తో భారీగా ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Supervisors Jobs Recruitment 2023 | Latest Govt Jobs

కేవలం 10th  పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ కంపనీ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నింసన్ హెర్బల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో 4,600 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

        TELEGRAM GROUP : CLICK HERE

Supervisors Jobs Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్నింసన్ హెర్బల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ రోల్స్సూపర్వైజర్
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంమెరిట్

Supervisors Jobs Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నింసన్ హెర్బల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  నుండి విడుదల చేశారు

ALSO READ  10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2022 | Agriculture Jobs In Telugu

జాబ్ రోల్  :

ఈ నోటిఫకేషన్ ద్వారా సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

🔥 NABARD లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ట్రైనింగ్ లో 18,000 జీతం

🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారు మాత్రమే Apply చేసుకోండి

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి HCL కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 TSRTC లో కొత్తగా 10th తో 10,000 పైగా గ్రామీణ బస్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఖాళీలు :

సూపర్వైజర్ విభాగంలో మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలను Apply చేయాలనుకునే అభ్యర్దులు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఎవరైనా ఫీజు కట్టమని అడిగితే నిస్సందేహముగా కట్టము అని చెప్పండి.

ALSO READ  10th తో ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో 40000 జీతంతో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం :

జాబ్ లో చేరగానే మీ వర్క్ నీ బట్టి 30,000 వరకు ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!