NABARD Recruitment 2023 | NABARD లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs

NABARD Recruitment 2023 | Latest Govt Jobs

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రిక ల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నా బార్డ్)- ‘స్టూడెంట్ ఇంటర్న్ షిప్ స్కీం’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్న్ షిప్ వ్యవధి కనిష్ఠంగా ఎనిమిది వారాల నుంచి గరిష్ఠంగా పన్నెండు వారాల వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు రెండు సీట్లు ప్రత్యేకిం చారు. ఇంటర్న్ షిప్లో భాగంగా అభ్యర్థులు నాబార్డ్కు సంబంధిం చిన ప్రాజెక్ట్లు, ప్రోగ్రామ్లు, స్కీంలు, యాక్టివిటీస్, సక్సెస్ స్టోరీ స్పై డాక్యుమెంటేషన్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకునే వారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

వ్యవసాయం, అనుబంధ విభాగాలు (వెట ర్నరీ, ఫిషరీస్ తదితరాలు), అగ్రీ బిజినెస్, ఎకనా మిక్స్, సోషల్ సైన్సెస్ (సోషియాలజీ, జాగ్రఫీ తదిత రాలు), మేనేజ్మెంట్ విభాగాల్లో పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసినవారు ఆయిదేళ్ల ఇంటిగ్రే టెడ్ కోర్సుల్లో(‘లా’ సహా) నాలుగో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఇంటర్న్ షిప్ ముఖ్య అంశాలు

  • మిల్లెట్ అగ్రీ-వేల్యూ చైన్
  • ఇన్నోవేటివ్ మెడల్స్ ఇన్ ఫైనాన్సింగ్ ఎపీపీఓ, అగ్రికల్చర్ వేల్యూ చైన్
  •  అడాప్షన్ ఆండ్ డీపెనింగ్/ స్ట్రెంతెనింగ్ ఆఫ్ కో ఆపరేటివ్స్
  • వే ఫార్వర్డ్ ఫర్ ఎసాహెచ్-స్ట్రాటజీస్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎస్ హెచ్ ట మైక్రో ఎంటర్ప్రైజెస్

జీతం :

నెలకు రూ.18,000ల నగదు ఇస్తారు. ఫీల్డ్ విజిట్ అలవెన్స్ కింద 30 రోజులకు గాను రోజుకి రూ. 2,000/రూ.1500(నిబందనల ప్రకారం) చెల్లిస్తారు. అలాగే ట్రావెల్ అలవెన్స్ కింద రూ.6,000, అదనపు ఖర్చుల కింద రూ.2,000 ఇస్తారు.

ఎంపిక విధానం :

పదోతరగతి, ఇంటర్/ పన్నెండోతరగతి, డిగ్రీ స్థాయుల్లో సాధించిన మార్కుల ఆధా రంగా అభ్యర్థులను షార్టిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ప్రకారం సంస్థ నిబంధనల మేరకు అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. పూర్తి సమాచారం కోసం క్రింద లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

more details : click here

Leave a Comment