HCL Recruitment 2023 | ఇంటర్ పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | HCL TECH BEE Registration 2023

HCL Recruitment 2023 | HCL TECH BEE Registration 2024

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వ ర్యంలో హెచ్సీఎల్ టెక్నాలజీ భాగస్వామ్యంతో హెచ్సీఎల్ టెక్ బీ  ( HCL TECH BEE ) ద్వారా ఇంటర్మీడి యెట్ అర్హతతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావ కాశాలను కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకట నలో తెలిపారు. ఇంటర్మీడియెట్లో గణితం సబ్జె క్లో 75 శాతం, వ్యాపార గణితంలో 60 శాతానికి మార్కులు సాధించిన విద్యార్థులు హెచ్సీఎల్ టెక్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచిం చారు. నమోదు చేసుకున్న విద్యార్థులకు రెండు దశల్లో ఆన్లైన్ పరీక్షలు, అనంతరం హెస్ఆర్ ఇం టర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఏడాది కాలం టెక్ బీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. మొదటి ఆరు నెలలు క్లాస్ట్రూమ్ ట్రైనింగ్, చివరి ఆరు నెలలు ఇంటర్న్షిప్ ఉంటుందని, ఇంటర్న్షిప్ రూ.10 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. విజయ వంతంగా శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు ఏడా దికి రూ.1.72 లక్షల నుంచి రూ.2.20 లక్షల జీతంతో ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొ న్నారు. టెక్ బీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిమిత్తం జీఎ స్టీతో కలిపి రూ.1.18 లక్షలు చెల్లించాల్సి ఉంటుం దని, ఆర్థికంగా వెనుకబడిన వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం చేస్తూనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పి స్తున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన 99664 89796, 94404 44033, హెచ్సీఎల్ ప్రతిని ధులు 8555085030, 7780754278 నంబ ర్లను సంప్రదించాలని తెలిపారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

.TELEGRAM GROUP : CLICK HERE

HCL Recruitment 2023 Overview :

కంపెనీ పేరుHCL TECH BEE
జాబ్ రోల్ఇంటర్న్ షిప్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతంట్రైనింగ్ లో 10,000
ఎంపిక విధానంమెరిట్
జాబ్ లొకేషన్హైదరాబాద్ / విజయవాడ

HCL TECH BEE Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు HCL TECH BEE కంపనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

HCL కంపనీ లో ఇంటేర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | 35,000 జీతం

🔥 ఇన్ఫోసిస్ లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

10,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు హైదరాబాద్ / విజయవాడ లో పోస్టింగ్ ఉంటుంది

Apply విధానం :

కేవలం HCL TECH BEE కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

more details & registration link : click here

Leave a Comment