Postal Notification 2023 : పోస్టల్ శాఖ నుండి భారీ రిక్రూట్మెంట్ | ₹ 25,000 జీతం నెలకు

Postal Notification 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇందులో మనకు ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఖాళీగా ఉన్నట్టువంటి 58 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                      TELEGRAM GROUP : CLICK HERE

Postal Notification 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ఆర్డినరీ గ్రేడ్
విద్య అర్హత10th
ఖాళీలు58
వయస్సు18 – 27
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది31.03.2023

Postal Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

పోస్టల్ డిపార్ట్మెంట్

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ ) విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థ లో భారీగా ఉద్యోగాలు

myntra లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

31.03.2023 నాటికి 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు. Apply చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా తీసుకొని వారికి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకొని దానిని ఫీల్ చేయాలి. ఫీల్ చేశాక దానిని ఒక కవర్ లో పెట్టి వాళ్ళు చెప్పిన అడ్రస్ కు పంపించవలేను. 31.03.2023 నాటికి మన అప్లికేషన్ వాళ్లకు చేరేలా పంపించాలి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.03.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Comment