Phone Pe లో భారీగా జాబ్స్ | Phone Pe Recruitment 2022 For Freshers | Phone Pe Work From Home Jobs In Telugu | Phone Pe Jobs In Telugu

Phone Pe Recruitment 2022 For Freshers | Phone Pe Work From Home Jobs In Telugu | Phone Pe Jobs In Telugu

ప్రముఖ ఆన్లైన్ పేమెట్స్ కంపనీ అయినట్టు వంటి ఫోన్ పే ( Phone pe Recruitment 2022) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఫోన్ పే కంపనీ లో ఇంటర్న్ (Intern) విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఆన్లైన్ లో Apply చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ కూడా కంపనీ ఇస్తుంది. ట్రైనింగ్ లో కూడా 20,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంభందించి పోస్టింగ్ బెంగళూరు లో ఉంటుంది. Apply చేసే లింక్ మరియు ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates ) కోసం క్రింద ఉన్న TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

                     TELEGRAM GROUP

Phone Pe Recruitment 2022 For Freshers | Phone Pe Jobs In Telugu | Phone Pe Work From Home Jobs In Telugu Full Details In Telugu

ఫోన్ పే ( Phone Pe ) కంపనీ లో ఇంటర్న్ జాబ్స్ కంప్లీట్ డీటైల్స్
  కంపెనీ పేరు  Phone pe (Phone pe Recruitment 2022)
జాబ్ రోల్ఇంటర్న్ ( Intern)
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B. Tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూరు
వయస్సు18 నిండి ఉండాలి
జీతం20,000

Phone Pe Intern Jobs full Details In Telugu

కంపెనీ పేరు : ఫోన్ పే ( Phone Pe Recruitment 2022)

జాబ్ రోల్ : ఇంటర్న్

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 20,000

Also Read :

HP కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

10th తో అమెజాన్ flipkart లో జాబ్స్

10th తో BSNL లో ఫీజు పరీక్ష లేకుండా జాబ్స్

10th తో swiggy లో జాబ్స్

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

జాబ్ లొకేషన్ : బెంగళూరు

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

Phone Pe Working Days Details

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి బెంగళూరు సంస్థకు వెళ్లి జాబ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Comment