Private JobsPrivate Jobs

Latest WIPRO Recruitment 2023 | విప్రో లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Work From Home Jobs

Latest WIPRO Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends….ప్రముఖ MNC టెక్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Oats making machine and materials

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో ( Wipro )
జాబ్ రోల్సిస్టమ్ ఇంజనీర్
విద్య అర్హతడిగ్రీ / BE /B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  AP State Financial Corporation Recruitment 2023 | AP సహకార సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Genpact కంపెనీ లో భారీగా ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Flipkart లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 భారీగా Work From Home ఉద్యోగాలు | కంపెన Free Laptop ఇస్తుంది

🔥 తెలుగు వచ్చిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

• వినియోగదారులు నివేదించిన సంఘటనలు & సమస్యల కోసం రోజువారీ ట్రబుల్షూటింగ్ మరియు టిక్కెట్ లాగింగ్ టూల్‌లో సకాలంలో అప్‌డేట్ చేయండి

• డెస్క్‌టాప్ / ల్యాప్‌టాప్ OS సమస్యలను పరిష్కరించడం

• వ్యవస్థలు, ప్రింటర్లు, స్కానర్‌ల ఇన్‌స్టాలేషన్ / రీ-ఇన్‌స్టాలేషన్ / కాన్ఫిగరేషన్ / ట్రబుల్షూటింగ్

• సాఫ్ట్‌వేర్/అప్లికేషన్‌ల ఇన్‌స్టాలేషన్/రీ-ఇన్‌స్టాలేషన్/కాన్ఫిగరేషన్/ట్రబుల్షూటింగ్

• ఇ-మెయిల్ క్లయింట్ యొక్క ఇన్‌స్టాలేషన్ / కాన్ఫిగరేషన్ / ట్రబుల్షూటింగ్

ALSO READ  Field Executive job in ANANTAPUR

• యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు / ల్యాప్‌టాప్‌లలో వైరస్ డెఫినిషన్ ఆటో అప్‌డేట్‌లను తనిఖీ చేయండి

• ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు / ల్యాప్‌టాప్‌లలో ఆమోదించబడిన ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చచేయండ

• సంబంధిత డెస్క్‌టాప్ / ల్యాప్‌టాప్ నుండి వైరస్‌ను తీసివేయండి

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!