Private Jobs

MESHOO లో భారీగా ఉద్యోగాలు |WORK FROM HOME జాబ్స్|PRODUCT ANALYST|Apply here!!

Meshoo Recruitment 2023 | Work from home jobs.

Hello Friends…. E-commerce దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు MESHOO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి PRODUCT ANALYST విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Phone Pe Recruitment 2023 | ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Meshoo Recruitment 2023 overview :

కంపనీ పేరుMeshoo
జాబ్ రోల్PRODUCT ANALYST
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

Meshoo Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి MESHOO నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా PRODUCT ANALYST విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
వినియోగదారు మరియు మార్కెట్ అంతర్దృష్టులను రూపొందించడానికి ఉత్పత్తి అభివృద్ధి చక్రంలో గుణాత్మక మరియు పరిమాణాత్మక డేటాను ఉపయోగించండి

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Nxtwave Work From Home Jobs 2023 | Nxtwave Recruitment 2023

ఉత్పత్తి ప్రభావాన్ని కొలవడానికి మరియు మెరుగుపరచడానికి సమర్థవంతమైన A/B ప్రయోగాలను నిర్వహించండి

కీ ఉత్పత్తి కొలమానాలను గుర్తించండి మరియు వాటిని నిరంతరం ట్రాక్ చేయడానికి సాధనాలు మరియు డ్యాష్‌బోర్డ్‌లను రూపొందించండి

వినియోగ నమూనాలను గుర్తించండి మరియు కొలమానాలను సరైన దిశలో తరలించడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి

డేటా మరియు విశ్లేషణలను ఉపయోగించి వేగవంతమైన మరియు మెరుగైన ఉత్పత్తి నిర్ణయాలను నిర్ధారించుకోండి

వినియోగదారు అవసరాలు మరియు నొప్పి పాయింట్లను అర్థం చేసుకోవడానికి వినియోగదారు పరిశోధన మరియు సర్వేలను నిర్వహించండి.

మరిన్ని ఉద్యోగాలు :
🔥genpact లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు


🔥 పముఖ కంపనీ లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 Flipkart లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి WORK FROM HOME పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  TATA Jobs : టాటా సంస్థలో ట్రైనీ ఉద్యోగాలు | TATA Work From Home Jobs


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!