Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Latest RRB Notification 2023 | రైల్వే లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

Latest RRB Notification 2023 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు  రైల్వే డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Work From Home Jobs 2023 | తెలుగు మాట్లాడే వారికి భారీగా ఉద్యోగాలు | Amazon Recruitment 2023

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే శాఖ
జాబ్ రోల్స్జూనియర్ టెక్నికల్ అసోసియేట్
విద్య అర్హతడిప్లొమా / B.Tech
ఖాళీలు37
వయస్సు18 – 33  సంవత్సరాలు
జీతం33,000

Latest RRB Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  మున్సిపల్ ఆఫీస్ లో 1499 ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ విభాగాలలో మొత్తం 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 AP సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 రోడ్ల శాఖలోఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు

🔥 Tech Mahindra లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP పోషకాహార శాఖ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 33,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 09.11.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!