AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Postal Jobs 2023 | ఫీజు పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Postal Jobs 2023 | Latest Jobs In Telugu

కేవలం 8th పాస్ అయిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2024 | AP Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్మోటర్ వెహికల్ మెకానిక్ మోటర్ వెహికల్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ టైర్ మ్యాన్
విద్య అర్హత8th
వయస్సు18 – 30
జీతం25,000
Apply విధానంపోస్ట్
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్

Latest Postal Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు | Latest TS Muncipal Corporation Notification 2024 | TS Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మోటర్ వెహికల్ మెకానిక్  : 02

మోటర్ వెహికల్ ఎలక్ట్రీషియన్  : 01

పెయింటర్  : 01

టైర్ మ్యాన్  :01

విద్య అర్హత :

కేవలం 8th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇన్సూరెన్స్ సంస్థలో 450.ఆఫీసర్ హోదా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

ALSO READ  Latest AP Agriculture Department Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | AP Govt Jobs 2023

అభ్యర్దులు వయస్సు 18 –30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 25,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!