Private JobsPrivate Jobs

Latest Cognizant Recruitment 2023 | కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest Cognizant Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్  ( Cognizant Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ – డేటా విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి  Cognizant కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  రైల్వే లో 1700 ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Cognizant Recruitment 2023 Overview :

కంపెనీ పేరుకాగ్నిజెంట్ ( Cognizant )
జాబ్ రోల్ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ – డేటా
విద్య అర్హత డిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Cognizant Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ – డేటా విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Ropes making machine

మరిన్ని ఉద్యోగాలు :

🔥 WIPRO లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

మార్గదర్శకత్వంలో కనీస కస్టమర్ ఇంటరాక్షన్.

డొమైన్ ప్రాసెస్, సబ్ ప్రాసెస్ ఫంక్షన్‌ల పరిభాషలను అర్థం చేసుకుంటుంది (SOP QC చెక్‌లిస్ట్‌లు వంటివి).

ప్రాజెక్ట్, ప్రాసెస్ హ్యాండిల్స్ కేటాయించిన లావాదేవీల మొదటి స్థాయి ప్రాసెసింగ్ సంక్లిష్ట సమస్యలు n(విధానాలు, ప్రక్రియలు) సూపర్‌వైజర్, లైన్ మేనేజర్‌కు సూచించబడతాయి.

నాణ్యత అవసరాలకు కట్టుబడి, ఇచ్చిన TATలో లక్ష్యాలు, వాల్యూమ్‌లను సాధించండి (సమయం చుట్టూ తిరగండి).

ఇచ్చిన ప్రక్రియ కోసం తప్పనిసరి పరిశ్రమ నియంత్రణ మరియు సమ్మతి అవసరాలకు కట్టుబడి ఉండండి.

ALSO READ  AP గ్రామీణ బ్యాంక్ లలో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Vishakapatnam Co-Operative Bank Notification 2024 | Latest Jobs In Telugu

నాలెడ్జ్ మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్‌లు మరియు సంబంధిత పదాలను అర్థం చేసుకోవడానికి వివిధ డాక్యుమెంట్ టెంప్లేట్‌లు మరియు స్టాండర్డ్స్ (SOPలు వంటివి) అర్థం చేసుకోండి.

ప్రజలు, టీమ్ మేనేజ్‌మెంట్.

టైమ్ షీట్ సమర్పణ అసిమిలేషన్ మరియు హాజరు పరంగా org పరిశుభ్రత మరియు సమ్మతి అవసరాలకు కట్టుబడి ఉండండి.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!