Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు | Latest TS Muncipal Corporation Notification 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Muncipal Corporation Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా కరెంట్ ఆఫీస్ లో ఆఫీస్ సబ్ ఆర్డినెట్, రిసెప్షనిస్ట్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1500  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Amazon Recruitment 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Muncipal Corporation Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS మున్సిపల్ ఆఫీస్
జాబ్ రోల్స్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్, అసిస్టెంట్ etc
విద్య అర్హత10th / ఇంటర్ /  డిగ్రీ
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest TS Muncipal Corporation Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  తెలంగాణ సొసైటీ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS District Health Society Notification 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ లో ఆఫీస్ సబ్ ఆర్డినెట్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో ప్రభుత్వ సంస్థలో 1,074 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా సూపర్వైజర్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 9,114 ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ సంస్థలో 1,806 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

ALSO READ  AP జైళ్ళ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Prisons Department Notification 2024 | Latest Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply  చేయడానికి చివరి తేది : 17.04.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Online లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!