Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Latest NIMS Notification 2023 | ఇంటర్ తో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలు| Latest Govt Jobs 2023

Latest NIMS Notification 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నైజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు  Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు Free మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest NIMS Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP అంగన్వాడి లో భారీగా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2024 | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్నైజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్
జాబ్ రోల్స్టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు02
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం20,000

Latest NIMS Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు నైజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

Apply చేయాలనుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా 544 ఉద్యోగాలు | Latest UCO Bank Notification 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 500 ప్రభుత్వ జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు

🔥 AP లో భారీగా 12 రకాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ స్కూల్ లో వార్డ్ బాయ్స్, గుమస్తా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST  వారికి 5 సంవత్సరాలు

ALSO READ  Income Tax ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 20,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్  లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.10.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!