AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Income Tax ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమే టాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, MTS  తో పాటు మరికొన్ని విభాగాలలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 45,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Income Tax Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Income tax
జాబ్ రోల్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, MTS etc…
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
ఖాళీలు291
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంమెరిట్

Latest Income Tax Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ALSO READ  10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, MTS తో పాటు మరికొన్నివిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 LIC లో 500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 SSC నుండి 960 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా కాస్ట్ అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  నాబార్డ్ లో భారీగా ఉద్యోగాలు | Latest NABARD Recruitment 2024 | Latest Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!