AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో సూపర్వైజర్, ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు | Latest ISRO Notification 2024 | Latest ISRO Jobs In Telugu

Latest ISRO Notification 2024 | Latest ISRO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇస్రో ( ISRO ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, ఫైర్ మ్యాన్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ISRO Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ఇస్రో ( ISRO )
జాబ్ రోల్స్ సూపర్వైజర్, ఫైర్ మ్యాన్ etc
ఖాళీలు224
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest ISRO Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇస్రో ( ISRO ) నుండి విడుదల చేశారు

ALSO READ  AP Agriculture Department Recruitment 2023 | AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా సూపర్వైజర్, ఫైర్ మ్యాన్ తో పాటు మరికొన్ని విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో పోషకాహార శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,900 ఉద్యోగాలు

🔥 AP మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగాలు

🔥 రైల్వే లో SI కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

ALSO READ  NABARD Recruitment 2023 | NABARD లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 03.01.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!