AP Govt JobsLatest Govt jobs

AP Agriculture Department Recruitment 2023 | AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP Agriculture Department Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని వ్యవసాయ శాఖ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎక్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Revenue Department Recruitment 2023 | AP లో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP Govt Jobs 2023

    TELEGRAM GROUP : CLICK HERE

AP Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్APవ్యవసాయ శాఖ
జాబ్ రోల్బిజినెస్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ బిజినెస్ ఎక్జిక్యూటివ్ ఆఫీస్ అసిస్టెంట్
విద్య అర్హత డిగ్రీ
వయస్సు18 – 42
జీతం1,00,000
Apply విధానంఆన్లైన్
ఇంటర్వ్యూ తేది18.05.2023

AP Agriculture Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

ALSO READ  ఇంటర్ తో ఆర్థిక శాఖలో 211 ఉద్యోగాలు | Latest CAG Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ ఎక్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను జాబ్ ప్రకారం కింద గమనించగరు.

బిజినెస్ మేనేజర్ : 01

అసిస్టెంట్ మేనేజర్ : 01

బిజినెస్ ఎక్జిక్యూటివ్ : 01

ఆఫీస్ ఎక్జక్యూటివ్ : 01

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన విద్య అర్హతలు ఇచ్చారు. మీరు సంభందిత విభాగంలో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest RRB Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో RTC లో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు

🔥 AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో APCOS లో భారీగా ఉద్యోగాలు

🔥 NABARD లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

జీతం :

 జాబ్ లో చచేరగానే 1,00,000 జీతం ఇస్తారు 

ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 18.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!