AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Latest IRCTC Recruitment 2023 | 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Railway Recruitment 2023

Latest IRCTC Recruitment 2023 | Latest Railway Recruitment 2023

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు  రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే అనుబంధ సంస్థ అయినటువంటి IRCTC నుండి విడుదల చేశారు. IRCTC లో కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th /  ITI  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP VRO జాబ్స్ నోటిఫికేషన్ | Latest AP VRO Notification 2023 | Latest AP Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest IRCTC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్IRCTC
జాబ్ రోల్స్కంప్యూటర్ అసిస్టెంట్
విద్య అర్హత10th / ITI
ఖాళీలు25
వయస్సు15 – 24  సంవత్సరాలు
జీతం20,000 + అలవెన్స్

Latest IRCTC Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు IRCTC నుండి విడుదల చేశారు.

ALSO READ  AP Govt Jobs 2023 | 8th తో టెక్నీషియన్ ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా జాబ్స్

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ IRCTC ఖాళీగా ఉన్నటువంటి కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ITI పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ప్రభుత్వ కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Backlogs ఉన్న TATA కంపనీ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Work From Home Jobs 2023 | భారత ప్రభుత్వ ద్వారా 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 7,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 29.06.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!