Private JobsPrivate Jobs

Latest Tech Mahindra Recruitment 2023 | ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Tech Mahindra Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends….కేవలం ఇంటర్ పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ కంపనీ అయినటువంటి టెక్ మహీంద్రా  భారీ శుభవార్త చెప్పింది. టెక్ మహీంద్రా కంపనీ లో తెలుగు వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అత్యవసరంగా భర్తీ చేయడం కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

   TELEGRAM GROUP : CLICK HERE

Latest Tech Mahindra Recruitment 2023 Overview :

కంపెనీ పేరుటెక్ మహీంద్రా
జాబ్ రోల్తెలుగు వాయిస్ ప్రాసెస్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఫీజులేదు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం12,000

Latest Tech Mahindra Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

టెక్ మహీంద్రా కంపెనీ లో తెలుగు వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్స్ Apply చేయాలనుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ / డిగ్రీ / పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

🔥 Genpact లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 విప్రో లో 4 వారాల ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 HP లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 500 పైగా ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

 ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి  12,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు  

భాద్యతలు :

  • కస్టమర్ మద్దతును అందించండి
  •  అర్థం చేసుకునే సామర్థ్యం మరియు ఇతర ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్య
  • అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక)
  • మంచి కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు
  •  షిఫ్ట్‌లు & వాయిస్ ప్రాసెస్ కోసం సౌకర్యవంతంగా పని చేయాలి
ALSO READ  తెలుగు మాట్లాడే వారికి భారీగా Work From Home Jobs | Latest Sophos Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ లొకేషన్ :

 ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / సికింద్రాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది

Apply విధానం :

 ఆన్లైన్ లో  మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!