AP Local JobsAP Govt Jobs

AP Govt Jobs 2023 | 8th తో టెక్నీషియన్ ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా జాబ్స్

Acharya N.G Ranga Agriculture University Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP లో ఉన్నటువంటి ఆచార్య N.G రంగా యూనివర్సిటీ భారీ శుభవార్త చెప్పింది. ఆచార్య N.G. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్నటువంటి  లాబ్ టెక్నీషియన్ మరియు సెమీ  స్కిల్డ్ లేబర్ ఉద్యోగాల భర్తీ కి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.   ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 8th (లేదా) డిప్లొమా (లేదా) B.tech   పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అలానే ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ కి సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళాలి. ఇంటర్వ్యూ ఎక్కడజరుగుతుంది మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

            TELEGRAM GROUP : CLICK HERE

Acharya N.G Ranga Agriculture University Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ఆచార్య N.G. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ
జాబ్ రోల్స్10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత8th, /డిప్లొమా / B.tech పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు07
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000

Acharya N.G Ranga Agriculture University Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : ఆచార్య N.G. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

సెమీ స్కిల్ వర్కర్ : 06

విద్య అర్హత : 8th క్లాస్

జీతం : 12,000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

లాబ్ టెక్నీషియన్ : 01

విద్య అర్హత : డిప్లొమా / B.tech పూర్తి చేసి ఉండవలెను

జీతం : 15,000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

మరిన్ని ఉద్యోగాలు :

10th తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

10th తో AP లో 840 ఉద్యోగాలు

10th తో 19,436 ఉద్యోగాలు

Wipro కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Infosys లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

10th తో 5395 ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్వ్యూ తేది :

ఈ రెండు రకాల జాబ్స్ కి ఒకటే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. 01.03.2023 న క్రింద ఇచ్చిన అడ్రస్ కీ మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి.

ఇంటర్వ్యూ లొకేషన్ :

అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, అమరావతి

ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!