AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Indian Navy Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest Indian Navy Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ నేవి నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 129 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 జీతంతో ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Indian Navy Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ నేవి ( The Indian Navy )
జాబ్ రోల్స్ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్
ఖాళీలు129
విద్య అర్హత10th
అనుభవంలేదు
వయస్సు18 – 56
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్/ మెరిట్

Latest Indian Navy Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇండియన్ నేవి ( The Indian Navy) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫైర్ మ్యాన్ మరియు ఫైర్ ఇంజన్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 129 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP State Financial Corporation Recruitment 2023 | AP గ్రామీణ సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ఎరువుల తయారీ సంస్థలో 400 పైగా ఉద్యోగాలు

🔥 గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

🔥 AP పౌర సరఫరాల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  INFOSYS లో భారీగా ఉద్యోగాలు|Embedded Software Consultant RECRUITMENT|APPLY HERE!!

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!