AP Govt JobsAP Local JobsBank JobsBusinessHyd JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsRailway JobsSchemesTS Govt JobsTS Local Jobs

Latest NCL Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest NCL Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు బొగ్గు గనుల శాఖ ( Northern Coalfields Limited ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 12th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Accenture Recruitment 2023 | భారీగా చాట్ చేసే ఉద్యోగాలు | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NCL Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్బొగ్గు గనుల శాఖ ( NCL )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత12th
అనుభవంలేదు
ఎంపిక విధానంమెరిట్

Latest NCL Recruitment 2023 Full Details In Telugu:

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు బొగ్గు గనుల శాఖ( Northern Coalfields Limited )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1140 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 12th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

ALSO READ  రైల్వే లో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 రైల్వే లో గ్రూప్ C ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో AP ఉపాధి ఆఫీస్ లో 600 పైగా ఉద్యోగాలు

🔥 AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలు | Latest Airport Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అప్రెంటిస్ రూల్స్ ప్రకారం 9,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.10.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!