Private JobsPrivate Jobs

Latest HP Recruitment 2023 | 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు | Work From Home Jobs

Latest HP Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ Tech కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు HP ( HP Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో Sales Processing Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి HP కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  satish dhawan space centre shar notification

Latest HP Recruitment 2023 Overview :

కంపనీ పేరుHP
జాబ్ రోల్ Sales Processing Associate
విద్యా ఆర్హత డిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జితo50000

Latest HP Recruitment 2023 Full Details :

Smiling teacher using laptop during computer class at high school and looking at camera. Her students are learning in the background.

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు HP నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ లో Sales Processing Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  AP Teaching Jobs Recruitment 2023 | AP లో భారీగా టీచింగ్ ఉద్యోగాలు | Rayalaseema University Recruitment 2023

🔥 TCS లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 Wipro లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Paytm లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Infosys లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
డేటా సమీక్ష మరియు ప్రూఫ్ రీడింగ్ మరియు మొత్తం పత్రం మరియు సమాచార నిర్వహణతో సహా అధునాతన పరిపాలనా నైపుణ్యాలు

ప్రామాణిక వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్ మరియు ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలతో నైపుణ్యం

సాధారణ మరియు తాత్కాలిక రిపోర్టింగ్ మరియు డేటా శోధనతో సహా ఎలక్ట్రానిక్ సేల్స్ డాక్యుమెంటేషన్, ఆర్డర్ మేనేజ్‌మెంట్ మరియు బిడ్ మరియు కోట్ సిస్టమ్స్ మరియు టూల్స్‌లో నిపుణులైన వినియోగదారు

ప్రాథమిక ఆర్డర్ ప్రక్రియలు, సిస్టమ్స్ కాన్ఫిగరేషన్‌లు మరియు డాక్యుమెంటేషన్ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకోవడం

ALSO READ  AP లో VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

బలమైన వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు

ఇంగ్లీషు మరియు స్థానిక భాషలో పట్టు సాధించాలి.

సమస్యలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం మరియు స్థానిక నిర్వహణతో పరిష్కారాన్ని చర్చించడం
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.


Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!