AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Group C Recruitment 2023 | 10th తో భారీగా MTS ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Group C Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ – సి నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

Latest Group C Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రూప్ – సి
జాబ్ రోల్స్టెక్నీషియన్ MTS
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం19,900 – 63,200
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest Group C Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు గ్రూప్ – సి నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 1,899 ఉద్యోగాలు | Postal Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

టెక్నీషియన్ – 20

MTS – 08

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 2  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 TATA సంస్థలో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

🔥 రైల్వే లో ట్రైనింగ్ ఇచింజోబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 40,000 జీతం

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది.

Gen /OBC / EWS వాళ్ళు 300 రూపాయలు కట్టాలి

ALSO READ  ఇంటర్ తో AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

మిగతావారు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి టెస్ట్ పెట్టి అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది :15.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా  మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్Aఅప్లికేషన్ ఫామ్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & Application form link : click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!