Latest Amazon Recruitment 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Amazon Recruitment 2023 | Work From Home Jobs

కేవలం ఇంటర్ పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అమెజాన్ కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Amazon Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఅమెజాన్
జాబ్ రోల్ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Amazon Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

అమెజాన్ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫోన్ పే ( Phone Pe ) లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాయినింగ్

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా 4972 TC ఉద్యోగాలు

స్కిల్స్ :

  • అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (వ్రాతపూర్వక మరియు మౌఖిక)
  • కస్టమర్లందరితో సరిగ్గా మరియు స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం
  • అద్భుతమైన డాక్యుమెంటేషన్ నైపుణ్యాలు
  • మంచి కాంప్రహెన్షన్ స్కిల్స్ – కస్టమర్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకొని చెప్పగల సామర్థ్యం
  • ఏకాగ్రత సామర్థ్యం – రిజల్యూషన్‌కు పరధ్యానం లేకుండా కస్టమర్ల సమస్యలను అనుసరించండి
  • మంచి కూర్పు నైపుణ్యాలు – వ్యాకరణపరంగా సరైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన వ్రాతపూర్వక ప్రతిస్పందనను కంపోజ్ చేయగల సామర్థ్యం
  • బృందం వాతావరణంలో అలాగే స్వతంత్రంగా విజయవంతంగా పని చేయండి

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply విధానం :

కేవలం అమెజాన్ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Comment