AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest RRB Trainee Recruitment 2023 | రైల్వే లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Railway Recruitment 2023

Latest RRB Trainee Recruitment 2023 | Latest Railway Recruitment 2023

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ట్రైనీ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు. ట్రైనింగ్ తరువాత 1,40,000జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Trainee Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్ట్రైనీ
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు20
వయస్సు21 – 30  సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

Latest RRB Trainee Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా 4972 TC ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1033 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen / OBC వారు 600 రూపాయలు

మిగతా వారు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం క్రింద పిక్ నీ గమనించగలరు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ట్రైనింగ్ తరువాత 1,40,000 జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!