Private JobsPrivate Jobs

Latest Cred Recruitment 2023 | Cred కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Jobs In Telugu

Latest Cred Recruitment 2023 | Latest Jobs In Telugu

Hello Friends…. ప్రముఖ Online క్రెడిట్ కార్డ్స్ పెమెంట్స్ కంపెనీ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు  క్రెడ్ ( CRED Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ట్రావెల్ పార్టనర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి  

Telegram Group Join Now
ALSO READ  Sutherland Work From Home Jobs 2023 | ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE  

Latest Cred Recruitment 2023 Overview :

కంపెనీ పేరు క్రెడ్ ( CRED ) 
జాబ్ రోల్ ట్రావెల్ పార్టనర్
విద్య అర్హత డిగ్రీ 
అనుభవం అవసరం లేదు 
జీతం 35,000 
ఎంపిక విధానం ఇంటర్వ్యూ 
జాబ్ లొకేషన్ బెంగళూరు

Latest Cred Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు : 

ALSO READ  Life time

ఈ నోటిఫికేషన్ మనకు క్రెడ్ ( CRED )  నుండి విడుదల చేశారు. 

జాబ్ రోల్ : 

ఈ నోటిఫికేషన్ ద్వారా  ట్రావెల్ పార్టనర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హత : 

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

వయస్సు : 

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

మరిన్ని ఉద్యోగాలు : 

ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు : 

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.  

జీతం : 

జాబ్ లో చేరగానే నెలకు 25,000 జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం : 

ALSO READ  Latest Blinkit Recruitment 2024 | మాకు వెంటనే తెలుగు వారి కావాలి | Latest Jobs In Telugu

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు 

జాబ్ లొకేషన్ : 

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.  

అనుభవం : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు 

ట్రైనింగ్ : 

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 జీతం ఇస్తారు. 

Apply విధానం : 

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. 

More details & Apply link : click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!