Private JobsPrivate Jobs

Latest Infosys Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి Infosys లో భారీగా ఉద్యోగాలు | Infosys Work from Home Jobs

Latest Infosys Recruitment 2023 | Infosys Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు  ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి  

Telegram Group Join Now
ALSO READ  Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Cognizant Recruitment 2024 | Cognizant Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE  

Latest Infosys Recruitment 2023 Overview :

కంపెనీ పేరు ఇన్ఫోసిస్ ( Infosys ) 
జాబ్ రోల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత డిగ్రీ 
అనుభవం అవసరం లేదు 
జీతం 35,000 
ఎంపిక విధానం ఇంటర్వ్యూ 
జాబ్ లొకేషన్ బెంగళూరు

Latest Infosys Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు : 

ALSO READ  Latest Wipro Recruitment 2023 | Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తున్నారు | Wipro Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్ ( Infosys )  నుండి విడుదల చేశారు. 

జాబ్ రోల్ : 

ఈ నోటిఫికేషన్ ద్వారా  ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హత : 

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

వయస్సు : 

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

మరిన్ని ఉద్యోగాలు : 

ఫీజు : 

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.  

భాద్యతలు :  

జీతం : 

జాబ్ లో చేరగానే నెలకు 35,000 జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం : 

ALSO READ  Idly rava

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు 

జాబ్ లొకేషన్ : 

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.  

అనుభవం : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు 

ట్రైనింగ్ : 

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు. 

Apply విధానం : 

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. 

More details & Apply link : click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!