Private Jobs

Deloitte Recruitment 2023 || Deloitte లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Any Graduate |50000 వరకు జీతం|

Deloitte recruitment 2023|| Deloitte లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Hello Friends…. ప్రముఖ టెక్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Deloitte కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Deloitte recruitment 2023 overview :

కంపెనీ పేరుDeloitte
జాబ్ రోల్Copywriter
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
జాబ్ లొకేషన్బెంగళూర్


Deloitte recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Deloitte నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Copywriter విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :

స్పష్టమైన, ఆకర్షణీయమైన కాపీని ప్రత్యేక స్వరంతో వ్రాయండి

ప్రాజెక్ట్ అవసరాల ప్రాజెక్ట్‌లను అర్థం చేసుకోవడానికి కాపీ రైటింగ్ బ్రీఫ్‌లను వివరించండి (ఉదా. ఇమెయిల్ ప్రచారాలు మరియు ల్యాండింగ్ పేజీలు)

ఇప్పటికే ఉన్న కాపీని సమీక్షించండి మరియు SEO స్నేహపూర్వక కాపీలో మళ్లీ వ్రాయండి

ఇప్పటికే ఉన్న కాపీని చూడండి మరియు బహుళ పేజీల నుండి కంటెంట్‌ను 1-2 పేజీలుగా ఏకీకృతం చేయడం వంటి పనులను చేయండి

అవసరమైన చోట ముఖ్యాంశాలను తిరిగి వ్రాయండి.

CRM ప్లాట్‌ఫారమ్‌లో ట్యాగ్‌లను జోడించండి.

కాపీ శోధనను పెంచడానికి SEO సూత్రాలను ఉపయోగించండి.

జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!