Private JobsPrivate Jobs

Latest Deloitte Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

Latest Deloitte Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Deloitte  ( Deloitte Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో అసోసియేట్ అనలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి  Deloitte కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో పోషకాహార శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest ICMR - NIN Notification 2024 | Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Deloitte Recruitment 2023 Overview :

కంపెనీ పేరుDeloitte
జాబ్ రోల్అసోసియేట్ అనలిస్ట్
విద్య అర్హత డిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Deloitte Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Deloitte నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ అనలిస్ట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇన్సూరెన్స్ సంస్థలో 450 ఉద్యోగాలు

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో 78 ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Latest Jobs In Telugu

🔥 ఇంటర్ తో అటవీశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  1. అడ్మినిస్ట్రేటివ్ పనులు మరియు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వండి, సిస్టమ్‌లను నిర్వహించండి, డేటా ఎంట్రీ
  2. వాటాదారులు మరియు టీమ్ లీడ్‌తో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి
  3. అన్ని పనులు ఖచ్చితత్వం మరియు సంపూర్ణతతో సకాలంలో జరుగుతాయని నిర్ధారించుకోండి
  4. క్లయింట్‌కు సమర్పించే ముందు టాస్క్‌లపై నాణ్యత తనిఖీలను నిర్వహించండి
  5. ప్రాసెస్ మరియు అప్పగించిన పని పట్ల యాజమాన్యం మరియు జవాబుదారీతనం
  6. సమయ నిర్వహణ – పనికి సరైన ప్రాధాన్యతతో పని గంటలను సమర్థవంతంగా వినియోగించుకోవడం
  7. సంస్థ/బృంద కార్యక్రమాలలో సహకారం మరియు ప్రమేయం
  8. ఉమ్మడి వ్యాపార లక్ష్యం దిశగా సహకార ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది

స్కిల్స్ :

  • అద్భుతమైన మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి
  • ఇమెయిల్ మర్యాదపై అవగాహన కలిగి ఉండాలి
  • ఎక్సెల్ గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి మరియు డేటాను చదవగలగాలి మరియు సార్టింగ్, డూప్లికేట్‌లను తీసివేయడం, ఫిల్టరింగ్ వంటి ఎక్సెల్ ఫీచర్‌లను ఉపయోగించగలగాలి
  • ఇతరులతో జట్టుకట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి
  • సమయం మరియు పనులకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి
ALSO READ  10th తో ఇస్రో లో భారీగా ఉద్యోగాలు | Latest ISRO Notification 2023 | ISRO Jobs In Telugu

ప్రాధాన్యత:

  • MS పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లను రూపొందించడంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి
  • జూమ్, సబా మీటింగ్/సెంట్రా, MS టీమ్స్ మొదలైన వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుభవం అదనపు ప్రయోజనం
  • కేసులు/టికెట్లను నిర్వహించడంలో అనుభవం ఉండాలి
  • అంతర్గత క్లయింట్‌లతో బాగా ఇంటరాక్ట్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవాలి

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!