AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

తెలుగు వారికి 3000 ఉద్యోగాలు | Latest CBI Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest CBI Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు Central Bank భారీ శుభవార్త చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Central Bank Of India ) లో భారీగా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP ICDS Notification 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

    TELEGRAM GROUP : CLICK HERE

Latest CBI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జాబ్ రోల్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత డిగ్రీ
ఖాళీలు3,000
ఎంపిక విధానం రాత పరీక్ష
జీతం15,000
Apply విధానంఆన్లైన్

Latest CBI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Air India Notification 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రైల్వే లో 8,416 TC ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥10th తో AP గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత :

సబ్ స్టాఫ్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  10th తో TS ICDS లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలోనీ సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.03.2024

last Date pdf : click here

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!