AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2024 | AP Govt Jobs In Telugu

Latest AP ICDS Notification 2024 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP ICDS ( గ్రామ పంచాయతీ ) ప్రాజెక్ట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP ICDS Notification 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP ICDS
జాబ్ రోల్స్ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి సహయకురాలు
విద్య అర్హత10th
ఖాళీలు26
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం11,500

Latest AP ICDS Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP ICDS ప్రాజెక్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

AP వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలలో కలిపి 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో అసిస్టెంట్ మరియు కో ఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే  సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ప్రభుత్వం నుండి 4,150 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥పరీక్ష లేకుండా SBI లో ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో TTD లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 11,500 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!