Private JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Air India Notification 2024 | Latest Jobs In Telugu

Latest Air India Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, కస్టమర్ సర్వీస్ ఎక్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో గ్రామీణ పోషకాహార సంస్థ లో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest ICMR NIN Notification 2024 | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Air India Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Air India
జాబ్ రోల్స్వివిద రకాల ఉద్యోగాలు
ఖాళీలు9w
విద్య అర్హత10th  
అనుభవంలేదు
వయస్సు18 – 28
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest Air India Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు

ALSO READ  Phone Pe లో ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2023 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కస్టమర్ ఎక్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 2,985 ఉద్యోగాలు

🔥TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ Group C ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  Fingerprint locks

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేదిలు : 09.03.2024 నుండి 16.03.2024

Notification 1, Notification 2

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!