Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest DRDO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ | DRDO |
జాబ్ రోల్స్ | రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ |
అనుభవం | లేదు |
ఖాళీలు | 08 |
ఎంపిక విధానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
Latest DRDO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రీసెర్చ్ అసోసియేట్ : 02
జూనియర్ రీసెర్చ్ ఫెలో : 06
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే 37,000 + HRA రూపాయలు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
GEN / OBC / EWS వారు 100 రూపాయలు
మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 15 రోజుల లోపు Apply చేసుకోవాలి
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి
Pdf & apply link : click here