TS Govt JobsLatest Govt jobs

10th తో TSRTC లో 813 కండక్టర్ ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో మనకు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో 813 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్ కండక్టర్
ఖాళీలు813
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 కోర్ట్ లో 990 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు

🔥10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో 813  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!