AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో Income Tax లో భారీగా ఉద్యోగాలు | Income Tax Department Notification 2023

Income Tax Department Notification 2023 | Income Tax MTS Notification 2023 :

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్ విభాగాలలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                            TELEGRAM GROUP : CLICK HERE

Income Tax Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్Income Tax
జాబ్ రోల్స్MTS
ట్యాక్స్ అసిస్టెంట్
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్

Income Tax Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ రోల్స్ మరియు ఖాళీలను క్రింద ఉన్న ఫోటో లో గమనించగలరు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 3 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో ESIC లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు

10th తో AP లో 153 ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!