Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

ESIC లో ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | ESIC Notification 2023 | ESIC Jobs In Telugu 2023

ESIC Notification 2023 | ESIC Clerk Jobs2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ESIC నుండి విడుదల చేశారు. ESIC లో క్లర్క్ మరియు స్టేనో గ్రాఫర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 25,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                            TELEGRAM GROUP : CLICK HERE

ESIC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ESIC
జాబ్ రోల్స్క్లర్క్, స్టేనో గ్రాఫర్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

ESIC Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ESIC నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్ మరియు స్టేనో గ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

10th తో రైల్వే లో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

విద్య అర్హత :

క్లర్క్ మరియు స్టేనో గ్రాఫర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

స్టేనో గ్రాఫర్ : ఇంటర్

క్లర్క్ : డిగ్రీ

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC వారు 500 రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. మిగతావారు 250 రూపాయల ఫీజు కట్టాలి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 ననుండి42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది :

Apply చేసుకునే అభ్యర్థులు 15/04/2023 తేదీ లోపు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

Pdf & apply link : click here

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!