AP Govt Jobs 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | 153 ఉద్యోగాలు

AP Govt Jobs 2023 | AP Govt Jobs Notification 2023 :

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ  ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2, మెల్ నర్సింగ్ ఆర్డల్లి ( M.N.O. ) మరియు ఫార్మసీట్ గ్రేడ్ – 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 153 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 ననుండి42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

                                   TELEGRAM GROUP : CLICK HERE

AP Govt Jobs Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్పరివెక్షణాధి వారి కార్యాలయం
జాబ్ రోల్స్లాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 మెల్ నర్సింగ్ ఆర్డల్లి ( M.N.O ) ఫార్మసీట్ గ్రేడ్ – 2
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు153
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం25,000

AP Govt Jobs Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

పరివెక్షణాది వారి కార్యాలయం

జాబ్ రోల్స్ :

లాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2

మెల్ నర్సింగ్ ఆర్డల్లి ( M.N.O )

ఫార్మసీట్ గ్రేడ్ – 2

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th ( లేదా ) ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

AP రేషన్ షాప్స్ లో 57,864 ఉద్యోగాలు

AP సచివాలయం 3rd నోటిఫికేషన్

AP కరెంట్ ఆఫీస్ లో 583 ఉద్యోగాలు

ఖాళీలు :

ఇందులో మనకు మొత్తంగా 153 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

వయస్సు :

అప్లై చేసుకునే వారికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతం : 25,000

రిజర్వేషన్స్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / /BC  వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా వాళ్ళు చెప్పిన అడ్రస్ కీ ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్  క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Comment